e-KYC Service-te
ఈ-కేవైసీ సేవ
Reference
To avail e-KYC service from UIDAI and get a better understanding of this service, it is recommended that following documents may be referred to.
e-KYC Policy Documentమీ ఖాతాదారును తెలుసుకోండి (KYC).. పేరిట డిజిటల్ పరిష్కార అవసరం గురించి పరిశ్రమ వర్గాల సమాచారం మేరకు UIDAI మరో సాధన సంపత్తిని ఎలక్ట్రానిక్ కేవైసీ (e-KYC) రూపంలో అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా వ్యక్తి గోప్యతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ సంబంధిత వ్యక్తినుంచి సంపూర్ణ సమ్మతి పొందిన తర్వాతే జనసంఖ్యసంబంధ సమాచారానికి ఫొటోను జతచేసి భాగస్వామ్యానికి సిద్ధం చేసింది. సురక్షిత రీతిలో చట్టబద్ధ చట్రానికి అనుగుణంగా ఏదైనా సేవను వినియోగించుకునేందుకు UIDAIకి ఆమోదం తెలపడంద్వారా నమోదిత సేవా ప్రదాతతో నివాసులు డిజిటల్ రూపంలో KYCని పంచుకునేందుకు వీలు కల్పించే పర్యావరణ వ్యవస్థను UIDAI ఏర్పరచింది.
నివాసుల సంపూర్ణ సమ్మతి/ఆమోదంతో తక్షణ, ఎలక్ట్రానిక్, నిరాకరించ సాధ్యంకాని రీతిలో వ్యక్తిగత గుర్తింపు, చిరునామా ధ్రువీకరణలతోపాటు పుట్టిన తేదీ, లింగం తదితర వివరాలను ఆధార్ ఈ-కేవైసీ సేవ అందిస్తుంది. దీనికి అదనంగా సేవాప్రదాతకు నివాసుల మొబైల్ నంబరు, ఈమెయిల్ చిరునామాను కూడా అందజేస్తుంది. మరింత పకడ్బందీగా సేవనందించేందుకు ఇది తోడ్పడుతుంది..
play_circle_outline
play_circle_outline
play_circle_outline
play_circle_outline
play_circle_outline
