ఆధార్ సేవలు
- ఆధార్ పేపర్లెస్ లోకల్ ఇ-కెవైసి (Beta)
ఆఫ్లైన్ ఆధార్ వెరిఫికేషన్
ఆధార్ పేపర్లెస్ ఇ-కెవైసి సురక్షితంగా పంచుకోబడదగిన పత్రం, దీనిని ఏ ఆధార్ నంబర్ హోల్డర్ అయినా ధ్రువీకరణ మరియు గుర్తింపు కు ఉపయోగించవచ్చు.
- ఆధార్ స్థితి పరిశీలించుట & బ్యాంకు ఎకౌంటు లింక్ స్థితి
ఆధార్ లింకింగ్ స్థితి
మీ ఆధార్ మరియు మీ బ్యాంక్ ఖాతా లింకింగ్ స్థితిని వీక్షించండి. NPCI సర్వర్ నుండి ఆధార్ స్థితి ప్రాప్తించవచ్చును.
- ఆధార్ ప్రామాణీకరణ చరిత్ర
ప్రామాణీకరణ చరిత్ర
మీ ఆధార్లో గతంలో 50 ధృవీకరణ లావాదేవీలను వీక్షించండి.