ఆధార్ డేటా నవీకరించుట
- నమోదు/అప్డేట్ కేంద్రాలలో ఆధార్ నవీకరణ
మీ ఆధార్ డేటాని నవీకరించండి
ఇటీవల మీ పేరు లేదా మొబైల్ నంబర్‌ను మార్చారా? మీ బిడ్డ కేవలం 5 లేదా 15 కి మారినదా? దగ్గరి లోని నమోదు / అప్డేట్ సెంటర్ వద్ద మీ ఆధార్ వివరాలను (డెమోగ్రాఫిక్ & బయోమెట్రాక్లు) సరిచేయవచ్చు / నవీకరించవచ్చు.
- ఆధార్ స్థితి తెలుసుకొనుట
ఆధార్ నవీకరణ స్థితి తనిఖీ
ఆధారలో మీ చిరునామాను అప్డేట్ చెయ్యడానికి అభ్యర్థన పంపించారా?
- చిరునామాను ఆన్లైన్ నవీకరించండి
మీ ఆధార్‌లో చిరునామా నవీకరించండి
మీరు కొత్త నగరానికి మారారా ? లేదా ఇటీవల మీ చిరునామాను మార్చారా? మీ కొత్త చిరునామాను మీ ఆధార్‌లో అప్డేట్ చేయుట మరవవద్దు. మీకు చెల్లుబాటు అయ్యే చిరునామా ప్రూఫ్ లేదా చిరునామా ధ్రువీకరణ ఉత్తరం (చెల్లుబాటు అయ్యే చిరునామా ప్రూఫ్ లేని వాటి కోసం) వచ్చాయి, మీరు మీ చిరునామాని అప్డేట్ చెయ్యవచ్చు
- చిరునామా నవీకరణ స్థితిని తనిఖీ చేయండి
స్థితిని తనిఖీ చేయండి
URN (నవీకరణ అభ్యర్థన సంఖ్య) ను ఉపయోగించి మీ చిరునామా నవీకరణ స్థితిని తనిఖీ చేయండి. SRN (సర్వీస్ అభ్యర్థన సంఖ్య) ను ఉపయోగించి మీరు అభ్యర్థించిన చిరునామా ధ్రువీకరణ ఉత్తరం యొక్క స్థితిని తనిఖీ చేయవచ్చు.
- ఆధార్ అప్డేట్ ఉపాఖ్యానము
ఆధార్ అప్డేట్ ఉపాఖ్యానము
మీరు మీ ఆధార్‌లో చేసిన నవీకరణల వివరాలు చూడవచ్చు.