తనది కాదను వ్యక్తి

ఈ వెబ్ సైట్ మీకు యు.ఐ.డి.ఎ.ఐ రూపొందించి అందుబాటులో వుంచింది. ఈ సైట్ లోని సమాచారాన్ని బ్రౌస్ చేసినపుడు కొన్ని డైరేక్టరీస్ మరియు కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు సంభందించిన లింకులు వుంటాయి. ఆ వివిధ బాహ్య సైట్ ల యాజమాన్యము వాటిలోని సమాచారమునకు బాధ్యత వహిస్తుంది కాని ఆ సైట్ లలో ఇవ్వబడిన సమాచారమునకు యు.ఐ.డి.ఎ.ఐ కు ఎటువంటి సంభధము లేదు.