• important_devices ముఖ్య సూచికకు వెళ్ళడానికి తరలండి
  • format_size + A A - A
  • chrome_reader_mode స్క్రీన్ రీడర్

Unique Identification Authority Of India

Aadhaar

  • నా ఆధార్
    • ఆధార్ నమోదు
    • ఆధార్ డేటా నవీకరించుట
    • ఆధార్ సేవలు
    • ఇదీ ఆధార్
    • మీ మొబైల్ లో ఆధార్
    • Downloads
  • యు.ఐ.డి.ఎ.ఐ గూర్చి
    • భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ
    • చట్టబద్దత ముసాయిదా
    • Work with UIDAI
    • సమాచార హక్కు
    • యుఐడిఎఐపౌరుల చార్టర్
    • ఆధార్ డాష్బోర్డు
  • ఎకో సిస్టంస్
    • UIDAI పర్యావరణ వ్యవస్థ
    • నమోదు జీవావరణవ్యవస్థ
    • అధీక్రుతం ఎకో సిస్టంస్
    • శిక్షనా సంభంద ఎకో నమోదు సిస్టం ఎకో సిస్టంస్
    • నమోదు కొరకు కావలసిన పత్రాలు
    • అధీకృత పరికరములు &దస్థావేజులు
  • మీడియా సెంటర్ & రిసోర్సెస్
    • మీడియా సెంటర్
    • రిసోర్సెస్
    • యు.ఐ.డి.ఎ.ఐ పత్రాలు
    • బ్రాండ్ ఆధార్
  • సంప్రదించండి & మద్దతు
    • ఏదైనా ప్రశ్న ఉందా?
    • ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం
    • సమాచార హక్కు
    • సలహాలు
    • పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టము(పోష్)
    • యుఐడిఎఐ ప్రధాన కేంద్రం
    • ప్రాంతీయ కార్యాలయాలు
Menu
  • నా ఆధార్
    • ఆధార్ నమోదు
      • ఎన్రోల్మెంట్ సెంటర్ ను గుర్తించుటకు
      • ఆధార్ స్థితి తెలుసుకొనుట
      • ఆధార్ డౌన్ లోడ్
      • Order Aadhaar PVC Card
      • Check Aadhaar PVC Card Status
    • ఆధార్ డేటా నవీకరించుట
      • నమోదు/అప్డేట్ కేంద్రాలలో ఆధార్ నవీకరణ
      • ఆధార్ స్థితి తెలుసుకొనుట
      • Update Demographics Data & Check Status
      • ఆధార్ అప్డేట్ ఉపాఖ్యానము
    • ఆధార్ సేవలు
      • పోగొట్టుకున్న యు.ఐ.డి./ఇ.ఐ.డి.
      • వర్చువల్ ID (VID) జనరేటర్
      • ఆధార్ పేపర్లెస్ లోకల్ ఇ-కెవైసి (Beta)
      • ఆధార్ స్థితి పరిశీలించుట & బ్యాంకు ఎకౌంటు లింక్ స్థితి
      • లాక్ / అన్లాక్ బయోమెట్రిక్స్
      • ఆధార్ ప్రామాణీకరణ చరిత్ర
      • ఆధార్ నంబర్ను ధృవీకరించండి
      • ఇమెయిల్ / మొబైల్ సంఖ్యను ధృవీకరించండి
    • ఇదీ ఆధార్
      • ఆధార్ లక్షణాలు
      • ఆధార్ ఉపయోగం
      • ఆధార్ నమోదు
      • ఆధార్ జారీ
      • ఆధార్ డేటా నవీకరించుట
      • యు.ఐ.డి.ఎ.ఐ. వ్యవస్థ లో ఉన్న భద్రత
    • మీ మొబైల్ లో ఆధార్
      • M- ఆధార్ అనువర్తనం డౌన్లోడ్
    • Downloads
      • Aadhaar Update/Correction Form
      • List of Supporting Documents
      • పి ఈ సి కేంద్రాలలో యుఐడిఎఐ సేవల కొరకు ఛార్జీలు
      • డౌన్లోడ్ చేసిన ఆధార్ (ఇ-ఆధార్) గుర్తింపు రుజువు గా దార్ఢ్యము
  • యు.ఐ.డి.ఎ.ఐ గూర్చి
    • భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ
      • విజన్ & మిషన్
      • UIDAI అథారిటీ మేళనము
      • సంస్థాగత నిర్మాణం
      • UIDAI పర్యావరణ వ్యవస్థ
      • ఫైనాన్స్ & అకౌంట్స్
    • చట్టబద్దత ముసాయిదా
      • నియమములు
      • నిభందనలు
      • పరిపత్రము/పలువురకు చేరే ప్రకటన
      • Notifications
      • పురాతన భాండాగారము
    • Work with UIDAI
      • Deputation/Contract
      • Professional/Technical (NISG)
      • వాలంటీర్స్ / సంబంధమైన
      • గతంలో పనిచేసిన అధికారులు
      • టెండర్లు
    • సమాచార హక్కు
    • యుఐడిఎఐపౌరుల చార్టర్
    • ఆధార్ డాష్బోర్డు
  • ఎకో సిస్టంస్
    • UIDAI పర్యావరణ వ్యవస్థ
      • ఈవెంట్ & కార్యగోష్ఠి
    • నమోదు జీవావరణవ్యవస్థ
      • రిజిస్ట్రార్లు
      • నమోదు ఏజెన్సీలు
    • అధీక్రుతం ఎకో సిస్టంస్
      • ఆపరేషన్ మోడల్
      • ప్రామాణీకరణ అభ్యర్ధన ఏజెన్సీ
      • ప్రామాణీకరణ వినియోగదారు సంస్థలు
    • శిక్షనా సంభంద ఎకో నమోదు సిస్టం ఎకో సిస్టంస్
    • నమోదు కొరకు కావలసిన పత్రాలు
      • కట్టుబాట్లు
      • మంజూరు ఆర్డర్
      • ఆధార్ సంతృప్తి నివేదిక
    • అధీకృత పరికరములు &దస్థావేజులు
      • బయోమెట్రిక్ డివైజెస్
      • ప్రామాణీకరణ పత్రాలు
      • QR Code Reader
      • Developer Section
      • About Aadhaar Paperless Offline e-kyc
  • మీడియా సెంటర్ & రిసోర్సెస్
    • మీడియా సెంటర్
      • శ్రవణ ప్రసార మాంద్యమాలలో ఆధార్
      • పత్రికా వార్తలు
      • ప్రముఖుల వాఖ్యానాలు/వ్యక్తీకరణలు
      • సంఘటనలు&కార్యశాలలు
    • రిసోర్సెస్
      • ప్రకటనలు
      • ఫోటో గేలరీ
      • ఆధార్ వీడియో
    • యు.ఐ.డి.ఎ.ఐ పత్రాలు
      • పార్లమెంట్ ప్రశ్నలు
      • Handbooks
    • బ్రాండ్ ఆధార్
      • ఆధార్ లోగో
  • సంప్రదించండి & మద్దతు
    • ఏదైనా ప్రశ్న ఉందా?
      • పదకోశం
    • ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం
      • ఫిర్యాదు దాఖలు చేయండి
      • ఫిర్యాదు స్థితి తనిఖీ
    • సమాచార హక్కు
    • సలహాలు
    • పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టము(పోష్)
    • యుఐడిఎఐ ప్రధాన కేంద్రం
    • ప్రాంతీయ కార్యాలయాలు
  • ఏదైనా ప్రశ్న ఉందా?
Expand All Collapse All
ఎటువంటి ప్రయోజనాలు ఒనగూర్చుట కొరకు ఆధార్ ఉద్ద్యేశించబడినది? దాని ద్వారా సాధ్యమయ్యే ఇతరత్రా సుసాధ్యాలు ,ప్రయోజనా సౌలభ్యాలు ఏమిటి? ఏ విధముగా ఇతరత్రా సుసాధ్యాల వలన లబ్ధి పొందుతాడు?keyboard_arrow_down
ఆధార్ అనగా పునాది, స్తాపన, మూలము అని అర్ధము. కావున ఈ పునాది మీద ఎటువంటి పంపిణీ వ్యవస్థ అయినా నిర్మించవచ్చు. ఏ వ్యవస్థ ఆయినా నివాసిని గుర్తించే ప్రక్రియ ద్వారా పనిచేస్తూ నిరాటంకముగా లభ్ది దారునికి ప్రయోజనాలను చేకూర్చాలనే సంకల్పముతో వుంటే ఆ వ్యవస్తకు ఆధార్ ఆయువుపట్టు. కావున ఆధార్ ఈ క్రింది పధకాల ప్రయోజనాలను అందజేయడానికి ఉపయోగిస్తారు.
  • ఆహారము &పోషణ-ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత, మధ్యాన బోజన పధకము, సమగ్ర పిల్లల అభివృద్ధి పధకము
  • ఉద్యోగము-మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకము, స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన, ప్ర ధానమంత్రి ఉపాధి హామీ పధకము
  • విధ్య- సర్వ శిక్ష అభియాన్, విధ్యా హక్కు
  • స్వాలంబన&శాంఘిక భద్రత-జనని సురక్ష యోజన, పురాతన
  • ఆరోగ్య పరిరక్షణ-రాష్ట్రీయ స్వస్త్య భీమా యోజన, జనశ్రీ భీమా యోజన, ఆం ఆద్మీ భీమా యోజన
  • ఇతర మిగిలిన ప్రయోజనాలు ఆస్తుల లావాదేవీలు, వోటర్ ఐ.డి, పాన్ కార్డు మొదలైనవి
రూటేడ్ పరికరాలలో ఎమ్ ఆధార్ పని చేస్తుందా?keyboard_arrow_down

లేదు ఎమ్ ఆధార్ రూటేడ్ పరికరాలలో పని చేయదు.

రూటేడ్ పరికరాలు అంటే ఏమిటి?keyboard_arrow_down

ర్రూటింగ్ అనేది స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ మరియు ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థ ద్వారా మిగిలిన పరికరాలను వాడుకొనే ప్రత్యేక ఆండ్రాయిడ్ ఉప సంస్థల సమ్మేళనం.

నమోదో సమయంలో ఆపరేటర్ తప్పక గుర్తించుకోవలసిన ఆ పదిహేను సూత్రములు ఏమిటి?keyboard_arrow_down
  • నమోదు కేంద్రములో ఎవరైతే నమోదు కొరకు వచ్చారో వారి యొక్క నివాస సంభంద మరియు బయోమెట్రిక్ సంభంధమైన వివరములను యు. ఐ.డి.ఎ.ఐ ప్రమాణాల ప్రకారము సంగ్రహించాల్సి వుంటుంది.
  • ఈ పనిని చేసేటప్పుడు ప్రతీ ఆపరేటర్(అతను/ఆమె) నమోదు కేంద్రములో ఈ పదిహేను సూత్రాలను గుర్తించుకొని, పాటిస్తున్నారా లేదా సరిచూసుకోవలసివుంది.
  • ఆధార్ క్లైంట్ ను మీ సొంత ఐ.డి తో లాగిన్ అయి, నమోదులు చేస్తూ, మీ స్థలము నుండి లేచునపుడు మరిఎవరూ కూడా లాగిన్ విండో ను ఉపయోగించకుండా లాగ్ ఆప్ చేసి వెళ్ళాలి.
  • ప్రతీరోజు ఎన్రోల్మెంట్స్ ప్రారభించే ముందు జి.పి.ఎస్ వ్యవస్తతో అనుసంధానం అవుతుంది
  • ప్రతీ లాగిన్ సమయంలో తేదీ, మరియు సమయము సరిగా వున్నవో లేదో సరి చూసుకోవాలి.
  • యు. ఐ. డి.ఎ.ఐ మార్గదర్శకాల ప్రకారము నమోదు కేంద్రము లే అవుట్ వున్నదో లేదో సరిచూసుకోవాలి
  • నమోదు కోరుకుంటున్న వ్యక్తి అంతకు ముందు ఎన్నడూ ఆధార్ కొరకు నమోదు చేసుకులేదనేది ఫైండ్ ఆధార్ ఫెసిలిటీ ద్వారా నిర్ధారించుకోవాలి .
  • నమోదు /అప్ డేషన్ కొరకు తేబడిన అసలు పత్రములు ఎవరైతే నమోదు లేక అప్ డేషణ్ కోరుకుంటున్నారో వారివా కాదా అనే విషయం ఖరారు చేసుకోవాలి
  • భ్వవిషత్తు లో ఒ.టి.పి ద్వారా అధీక్రుతము కొరకు, మరియు ఆన్ లైన్లో అప్ డేషన్ కొరకు
  • నివాసి తన మొబైల్ మరియుఈ-మెయిల్ వివరములు నమోదు సమయంలో ఇచ్చేటట్లు ఆపరేటర్ ప్రోత్సహించాలి.
  • నమోదు ప్రక్రియ పరిచయకర్త లేక ఇంటి యజమాని వివరముల ద్వారా చేయవలసి వస్తే, వారి వివరములు నింపడానికి ఇచ్చిన గడులలో వివరములు నిoపి, సంతకము చేసారా లేదా అనేదీ సరిచూసుకోవాలి.
  • నమోదు సమయంలో ఈ.సి.ఎం.పి/యు.సి.ఎల్ లో సాఫ్ట్ వేర్ క్లైంట్ పొందు పరచిన స్క్రీన్స్ వున్నశైలిలోనే డేమోగ్రఫిక్/బయోమెట్రిక్ వివరములు ఆపరేటర్ సంగ్రహించవలసి వుంటుంది
  • నమోడు సమయంలో నివాసికొరకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ స్క్రీన్ పని చేసేటట్లు చూసి, ఆపరేటర్ నమోదు సైన్ ఆప్ చేసేముందు, నివాసికి కంప్యూటర్ లో తన యొక్క నివాస సంభధమైన వివరములు సరిచూసుకోమని చెప్పాలి.
  • ఆధార్ ఎన్రోల్మెంట్/అప్ డేషన్ ఫారం వెరిఫెయిర్ చే పరిశీలించ బడిన తరువాత వెరిఫెయిర్ యొక్క సంతకము/వ్రేలి ముద్ర, స్టాంప్ తో సహా వున్నదా లేదా అనే విషయము సరిచూసుకోవాలి. అలానే ఆ ఫారం పై నివాసి(అభ్యర్ధి) యొక్కసంతకము లేక వ్రేలి ముద్ర వున్నదో లేదో సరిచూసుకోవాలి.
  • నమోదు సమయంలో నివాసికి తన/ఆమె బయోమెట్రిక్స్ ఆధార్ నమోదు కొరకు మరియు అప్ డేషణ్ కొరకు మాత్రమే మరి ఏ ఇతర పనికి ఉపయోగించరని చెప్పాలి
  • ఆధార్ నమోదు చివరలో ప్రింట్ చేసిన రశీదు పై ఆపరేటర్ సంతకము చేసి, కన్సేంట్ స్లిప్ పై నివాసి చేత సంతకము చేయించి వాటిని తప్పక నివాసికి అందచేయాలి.
  • ఆధార్ నమోదు కొరకు మరియు అప్ డేషణ్ కొరకు ఇచ్చిన నమోదు. అప్ డేషన్ ఫారం అసలు పత్రములు , అప్ డేట్ క్లైంట్ లో అప్ లోడ్ చేయబడిన తర్వాత , సంతకము చేయబడిన ఆమోద స్లిప్ మరియు నమోదు కు ఉపయోగించిన అసలు పత్రములు తిరిగి నివాసికి అందినవో లేదో సరిచూసుకోండి.
నివాస సంభధ డేటా సంగ్రహించుటకు యు.ఐ.డి.ఎ.ఐ మార్గదర్శకాలు ఏమిటి?keyboard_arrow_down

నివాస సంభధ డేటా సంగ్రహించుటకు మార్గదర్శకాలు:

  • ధృవీకరించబడిన నమోదు / అప్డేట్ ఫారమ్ నుండి నివాసి యొక్క నివాస సంబంధ వివరాలను నమోదు చేయండి.
  • ఆధార్ అప్ డేట్ విషయంలో, నవీకరించవలసిన ఖాళీలను మాత్రమే గుర్తిoచి అ గడులలో మాత్రమే మీ నూతన వివరాలను నింపాలి.
  • ఈ వివరాలను ఉపయోగించి యు.ఐ.డి.ఎ.ఐ నివాసితో సన్నిహితంగా ఉండటానికి మొబైల్ నంబర్ మరియు ఈ-మెయిల్ ఐ.డిని జోడించమని యు.ఐ.డి.ఎ.ఐ నివాసిని ప్రోత్సహిస్తుంది నివాస సంభధ డేటా సంగ్రహించే సమయంలో కొన్ని సంప్రదాయ నిభద్దతను పాటిస్తూ ఖాళీలు, విరామ చిహ్నాలను, పెద్ద అక్షరాలు & చిన్న అక్షరాలు వంటి వినియోగాన్ని నివారించండి.
  • బాషా ప్రయోగింలో పెడర్ధాలను & లిప్యంతరీకరణను ఎత్తిచూపే భావజాలాన్ని ఉపయోగించడం మానుకోండి.
  • నివాసి ద్వారా సమాచారం అందించబడని ఖాళీలు తప్పనిసరిగా వదిలివేయండి. నివాస ఏ డేటాను అందించలేదు కాబట్టి ఆ ఖాళీలను N / A, NA మొదలైనవి వ్రాసి నమోదు చేయవద్దు.
  • వయోజన స్థానం లేకపోయినా లేదా వెల్లడించకూడదనుకుంటే తండ్రి / మదర్ / భర్త / భార్య / గార్డియన్ ఫీల్డ్ ని 5 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు ఉన్న నివాసితులకు తప్పనిసరి కాదు. అప్పుడు "నివాస సంబంధము" లో చెక్బాక్స్ "నాట్ గివెన్" ఎంచుకోండి.
  • 5 సంవత్సరముల వయస్సు ఉన్న పిల్లలలో ఒకరి తల్లిదండ్రుల లేదా సంరక్షకుల పేరు మరియు ఆధార్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయబడాలి.
  • తల్లిదండ్రుల పేరుతో మాత్రమే తండ్రి పేరును నమోదు చేయడం తప్పనిసరి కాదు. తల్లిదండ్రుల పేరుతో తల్లిదండ్రుల సంరక్షకుని పేరు కోసం తల్లి పేరు మాత్రమే నమోదు చేయబడుతుంది.
  • తల్లిదండ్రుల నమోదు పిల్లల ముందు తప్పనిసరి. పిల్లల తండ్రి / తల్లి / సంరక్షకుడు నమోదు చేయకపోయినా లేదా ఆధార్ సంఖ్యను కలిగి ఉండకపోతే, ఆ బిడ్డను నమోదు చేయలేము. కుటుంబ హెడ్ (హోఫ్) ఆధారిత ధృవీకరణ పేరు, ఆధార్ సంఖ్య హోఫ్ మరియు రిలేషన్షిప్ కుటుంబ సభ్యుల వివరాలు HoF కు నమోదు చేయవలసిన తప్పనిసరి వివరాలు.
బయోమెట్రిక్ మరియు డెమోగ్రాఫిక్ డేటా సంగ్రహించిన తరువాత ఆపరేటర్ ఏమిచేస్తాడు?keyboard_arrow_down
  • ఆపరేటర్ డేటా నివసివద్దనుంది తీసుకునా తరువాత తనను/ఆమెను అధీక్రుతము నాకు గురి అయ్యి సైన్-ఆఫ్ చేస్తారు
  • మీరు చేసిన నమోదుకు వేరే ఎవరిచేతనైనా సంతకము చేయించవద్దు. అలానే ఎవరో చేసిన నమోదులకు మీరు సంతకము చేయవద్దు
  • ఒకవేళ ఆపరేటర్ బయోమెట్రిక్ రహిత నమోదు చేస్తే సూపర్ వైజర్ చేత సైన్-ఆఫ్ చేయించాలి
  • పరిచయ కర్త లేక కుటుంబ యజమాని ద్వారా చేసిన నమోదు అయితే పరిచయ కర్త లేక కుటుంబ యజమాని చేత రివ్యూ స్క్రీన్ సైన్-ఆఫ్ చేయించాలి.
  • ఒకవేళ పరిచయ కర్త ఆ సమయానికి అక్కడ లేకపోతే చెక్ బాక్స్ నందు”అటాచ్ లేటర్” ను ఎంపిక చేయాలి. ఈ నమోదు ఆరోజు చివరిలో పరిశీలన చేస్తారు
  • చట్ట సంభధముగా ఇచ్చే వాఙ్మూలం ముంద్రిచే రశీదు పై బాష ను ఆపరేటర్ సరిగా ఎంపిక చేయాలి
  • ఆపరేటర్ ఏ బాషలో రశీదు ముంద్రించ వాలెనో నివాసిని అడిగి తెలుకోవలెను. వాఙ్మూలము సంభదించిన ఆ బాషను ఎంపిక చేసిన తరువాత, అదే బాషలో రశీదు ముంద్రించబడుతుంది. అది ఏమంటే ఆంగ్లము లేక ఏదైనా ప్రాంతీయ బాషా కన్ఫిగర్ చేసిన స్క్రీన్
  • నివాసి సంతకము అనుమతి పత్రముపై తీసుకున్న తరువాత వాటిని నివాసి యొక్క ఇతర పత్రములతో పాటు ఫైల్ లో ఉంచాలి. నివాసి యొక్క అనుమతి ముఖమైనది ఎందువలనంటే అది నివాసి యు.ఐ.డిఎ.ఐ కు ఇచ్చే సమ్మతిని/అసమ్మతిని తెలుపుతుంది
  • సంతకము చేసిన రశీదును నివాసికి ఇవ్వవలెను.రశీదు నివాసికి వ్రాత పూర్వకంగా నమోదును ఖరారు చేస్తూ ఇచ్చే ముఖ్యమైన పత్రము. నివాసికి కూడా ఇది చాలా ముఖ్యము ఎందువలనంటే దానిపై భ్యవిషత్తులో నివాసి తన నమోదు స్థితి గూర్చి యు.ఐ.డి.ఎ.ఐ ను లేక సంప్రదింపు కేంద్రాన్ని(1947) సంప్రదిచాలంటే కావలసిన /చెప్పవలసిన ఎన్రోల్మెంట్ నెంబర్, తేదీ/ సమయము రశీదు పై వుంటాయి.
  • కరెక్షన్ విధానము ద్వారా నివాసి ఇచ్చిన డేటా లో సవరణలు చేయాలంటే తప్పక ఎన్రోల్మెంట్ నెంబర్, తేదీ/ సమయము కావలి. అందువలన ఆపరేటర్ నివాసి ఎన్రోల్మెంట్ నెంబర్, తేదీ/ సమయము స్పస్టముగా , చదివేందుకు వీలుగా రశీదు/అనుమతి పత్రము పై ఉండేటట్లు తగు జాగ్రత్త తీసుకోవాలి.
    • రశీదు ను నివాసికి అందిచునపుడు ఈ క్రింది విషయములు నివాసికి తెలియచేయాలి
    • రశీదు పై ముంద్రిచిన ఎన్రోల్మెంట్ నెంబర్, ఆధార్ నెంబర్ కాదని , ఆ తరువాత ఆధార నెంబర్ నివాసికి లెటర్ ద్వారా తెలియచేస్తారని చెప్పాలి. ఇదే విషయము రశీదు పై కూడా ముద్రించబడినదని చెప్పాలి.
    • భ్యవిషత్తులో నివాసి తన నమోదు స్థితి గూర్చి తెసులుకొనుటకు ఈ ఎన్రోల్మెంట్ స్లిప్ అవసరము గనుక తప్పక భద్రపరచమని చెప్పాలి
    • పరిచయ కర్త ద్వారా చేసే నమోదు విషయంలో నియమిత సమయంలో పరిచయ కర్త సైన్ -ఆఫ్ చేయాలి. చట్టబద్ధ, న్యాయమైన పరిచయ కర్త చేసే సమర్థన మరియు ఆమోదాన్ని బట్టి ఆధార్ కేటాయించడం జరుగుతుంది
ప్రమాణీకరించు లేదా నిర్ధారించేడిది (వెరిఫైర్) ఎవరు?keyboard_arrow_down

నివాసి ఆధార్ నమోదుకు, ఎన్రోల్మెంట్ సెంటర్ కు వచ్చినప్పుడు నప్పుడు, రెసిడెంట్ అందించే పత్రాల నుండి జనాభా సమాచారం ను నమోదు చేయవలెను. నివాసి సమర్పించే ధృవీకరించబడిన పత్రాల ప్రమాణీకరణతను అధికారులు ధ్రువీకరించుకోవలసి ఉంటుంది. నమోదు కేంద్రం వద్ద ఉన్న నివాసి నింపిన నమోదు ఫారం ప్రకారం నివాసి సమర్పించిన పత్రాలను ధ్రువీకరించ వలెను. సాధారణంగా రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పత్రాల ధృవీకరణలో మంచి అనుభవం ఉంటుంది. అధికారులు సమయ్మ్ను కేటాయించ లేక పోవు చున్నచో వారి సేవలను రిజిస్ట్రార్లు ఉపయోగించు కోవాలి.

  • సమూహము 'C' / క్లాస్ III ఉద్యోగుల ర్యాంక్ క్రింద ఉన్న బ్యాంకులుతో సహా, (ప్రభుత్వ దళాలు మరియు CPMF లతో సహా) మరియు PSU ల నుండి వెరిఫికర్లను నియమించుకోవచ్చు. పెద్ద నగరాలు మరియు మెట్రోస్ వంటి ప్రాంతాలలో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు సేవలను పొందలేకపోతుండగా, అవుట్సోర్స్ విక్రేత సేవలను UIDAI ప్రాంతీయ కార్యాలయం నుండి ఆమోదంతో వెరిఫైర్లను అందించడానికి రిజిస్ట్రార్ / రిక్రూట్మెంట్ అధికారులు ఉపయోగించుకోవచ్చు
  • నమోదు కేంద్రాల్లోని వెరిఫైర్లను నమోదు ఏజెన్సీగా నియమించిన అదే విక్రేత నుండి కాదు. ఫీల్డ్ లో ఉంచేముందు నిర్దోషులు సరిగా శిక్షణ పొందారని రిజిస్ట్రార్ నిర్ధారించుకోవాలి అవసరమైనచో ఒక కేంద్రములో ఒకటి కంటే ఎక్కువ వెరిఫైర్లను రిజిస్ట్రార్ నియమించవచ్చు. వెరిఫైర్ల జాబితాను వారి వారి హోదాతో సహా రిజిస్ట్రార్ నమోదు కార్యక్రమము ప్రారంభం కాక ముందే ప్రకటించాలి. వెరిఫైర్ల జాబితాను సంబంధిత ప్రాంతీయ కార్యాలయం కు తెలియ చేయాలి.
ఇక్కడ నివాసి (ఉదా. ప్రస్తుతం మరియు స్థానిక) కోసం బహుళ చిరునామా ప్రూఫ్లు అందుబాటులో ఉన్నాయి, ఇది UIDAI ఏ రుజువును ఆమోదిస్తుంది, మరియు ఇది ఆధార్ లెటర్ను ఎక్కడ పంపుతుంది?keyboard_arrow_down
అతను / ఆమె తన / ఆమె ఆధార్ లేఖ ఇవ్వాలనుకుంటున్న ఏ చిరునామాలు (బహుళ చిరునామా రుజువుల నుండి) నిర్ధారించడానికి UIDAI నివాసిని అడుగుతుంది. నివాస ఎంపిక ఆధారంగా, UIDAI సహాయక పత్రాల ప్రకారం వివరాలను బంధిస్తుంది.

సంబంధిత పేజీలు

  • పదకోశం

తరచూ అడిగే ప్రశ్నలు

  • మీ ఆధార్

    • ఆధార్ లక్షణాలు, అర్హతలు
    • యు.ఐ.డి.ఎ.ఐ వ్యవస్త లో ఉన్న భద్రత
    • ఆధార్ లెటర్
    • యు.ఐ.డి.ఎ.ఐ వ్యవస్త లో వ్యక్తిగత సమాచార భద్రత
    • ఆధార్ ఉపయోగాలు
    • పాన్& ఆధార్
    • ఎన్.ఆర్.ఐ & ఆధార్
    • యు.ఐ.డి.ఎ.ఐ వ్యవస్త లో వ్యక్తి కొరకు రక్షణ/ భద్రత
    • ఎమ్-ఆధార్
    • ఆధార్‌ను ఉచితంగా ఉపయోగించండి
  • నమోదు & అప్ డేట్

    • పిల్లల నమోదు ప్రక్రియ
    • దివ్యాంగుల నమోదు ప్రక్రియ
    • శిక్షణ&సర్టిఫికేషన్
    • బాష& లిప్యంతరీకరణ
    • నమోదుభాగస్వామ్యులు/ఎకోసిస్టం భాగస్వామ్యులు
    • ఆధార్ నవీకరణ
    • ఆధార్ నమోదు ప్రక్రియ
  • అధీక్రుతము

    • నివాసుల కొరకు
  • నేరుగా ఉపయోగాల బదిలీ(డి.బి.టి)

    • అనుసరణ
    • డి.బి.టి గురించి
    • డిజిటల్ చెల్లింపులు
  • యు.ఐ.డి.ఎ.ఐ గూర్చి

    • ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగము
  • ఆధార్ ఆన్ లైన్ సేవలు

    • ఈ-ఆధార్
    • వర్చువల్ ID (VID)
    • ఆన్‌లైన్ చిరునామా నవీకరణ ప్రక్రియ
    • ఆధార్ ప్రామాణీకరణ చరిత్ర
    • సురక్షిత QR కోడ్ రీడర్ (బీటా)
    • బయోమెట్రిక్‌ లాక్ / అన్‌లాక్
    • ఆధార్ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ e-kyc
mAadhaar

మమ్మల్ని సంప్రదించండి

phoneToll free :1947
emailhelp@uidai.gov.in

మమ్మల్ని అనుసరించు

  • Facebook
  • Twitter
  • Youtube
  • Instagram
  • LinkedIn

యూ ఐ డి ఏ ఐ ప్రధాన కార్యాలయము చిరునామా

ప్రధాన కార్యాలయం భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ భారత ప్రభుత్వం (జి ఓ ఐ)

బంగ్లా సాహిబ్ రోడ్, కాళీ మందిర్ వెనుక,

గోలె మార్కెట్, న్యూఢిల్లీ - 110001

ప్రాంతీయ కార్యాలయాలు

UIDAI ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్

6 వ అంతస్తు, ఈస్ట్ బ్లాక్, స్వర్ణ జయంతి కాంప్లెక్స్, మైత్రివనం పక్కన, అమీర్ పెట్, హైదరాబాద్ -500038, తెలంగాణ రాష్ట్రం

UIDAI ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్

6 వ అంతస్తు, ఈస్ట్ బ్లాక్, స్వర్ణ జయంతి కాంప్లెక్స్, మైత్రివనం పక్కన, అమీర్ పెట్, హైదరాబాద్ -500038, తెలంగాణ రాష్ట్రం

UIDAI Regional Office, Guwahati

Block-V, First Floor, HOUSEFED Complex, Beltola-Basistha Road, Dispur, Guwahati - 781 006

UIDAI Regional Office, Guwahati

Block-V, First Floor, HOUSEFED Complex, Beltola-Basistha Road, Dispur, Guwahati - 781 006

UIDAI Regional Office, Ranchi

1st Floor, JIADA Central Office Building, Namkum Industrial Area,Near STPI Lowadih, Ranchi - 834 010

UIDAI Regional Office, Chandigarh

SCO 95-98, Ground and Second Floor , Sector 17- B, Chandigarh 160017

UIDAI ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్

6 వ అంతస్తు, ఈస్ట్ బ్లాక్, స్వర్ణ జయంతి కాంప్లెక్స్, మైత్రివనం పక్కన, అమీర్ పెట్, హైదరాబాద్ -500038, తెలంగాణ రాష్ట్రం

UIDAI Regional Office, Mumbai

7th Floor, MTNL Exchange, GD Somani Marg, Cuff Parade, Colaba, Mumbai - 400 005

UIDAI Regional Office, Mumbai

7th Floor, MTNL Exchange, GD Somani Marg, Cuff Parade, Colaba, Mumbai - 400 005

UIDAI Regional Office, Delhi

Ground Floor, Pragati Maidan Metro Station, Pragati Maidan, New Delhi-110001

UIDAI Regional Office, Mumbai

7th Floor, MTNL Exchange, GD Somani Marg, Cuff Parade, Colaba, Mumbai - 400 005

UIDAI Regional Office, Mumbai

7th Floor, MTNL Exchange, GD Somani Marg, Cuff Parade, Colaba, Mumbai - 400 005

UIDAI Regional Office, Chandigarh

SCO 95-98, Ground and Second Floor , Sector 17- B, Chandigarh 160017

UIDAI Regional Office, Chandigarh

SCO 95-98, Ground and Second Floor , Sector 17- B, Chandigarh 160017

UIDAI Regional Office, Chandigarh

SCO 95-98, Ground and Second Floor , Sector 17- B, Chandigarh 160017

UIDAI Regional Office, Ranchi

1st Floor, JIADA Central Office Building, Namkum Industrial Area,Near STPI Lowadih, Ranchi - 834 010

UIDAI Regional Office, Bengaluru

Khanija Bhavan, No. 49, 3rd Floor, South Wing Race Course Road, Bengaluru - 560001

UIDAI Regional Office, Bengaluru

Khanija Bhavan, No. 49, 3rd Floor, South Wing Race Course Road, Bengaluru - 560001

UIDAI Regional Office, Bengaluru

Khanija Bhavan, No. 49, 3rd Floor, South Wing Race Course Road, Bengaluru - 560001

UIDAI Regional Office, Delhi

Ground Floor, Pragati Maidan Metro Station, Pragati Maidan, New Delhi-110001

UIDAI Regional Office, Mumbai

7th Floor, MTNL Exchange, GD Somani Marg, Cuff Parade, Colaba, Mumbai - 400 005

UIDAI Regional Office, Guwahati

Block-V, First Floor, HOUSEFED Complex, Beltola-Basistha Road, Dispur, Guwahati - 781 006

UIDAI Regional Office, Guwahati

Block-V, First Floor, HOUSEFED Complex, Beltola-Basistha Road, Dispur, Guwahati - 781 006

UIDAI Regional Office, Guwahati

Block-V, First Floor, HOUSEFED Complex, Beltola-Basistha Road, Dispur, Guwahati - 781 006

UIDAI Regional Office, Guwahati

Block-V, First Floor, HOUSEFED Complex, Beltola-Basistha Road, Dispur, Guwahati - 781 006

UIDAI ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్

6 వ అంతస్తు, ఈస్ట్ బ్లాక్, స్వర్ణ జయంతి కాంప్లెక్స్, మైత్రివనం పక్కన, అమీర్ పెట్, హైదరాబాద్ -500038, తెలంగాణ రాష్ట్రం

UIDAI Regional Office, Bengaluru

Khanija Bhavan, No. 49, 3rd Floor, South Wing Race Course Road, Bengaluru - 560001

UIDAI Regional Office, Chandigarh

SCO 95-98, Ground and Second Floor , Sector 17- B, Chandigarh 160017

UIDAI Regional Office, Delhi

Ground Floor, Pragati Maidan Metro Station, Pragati Maidan, New Delhi-110001

UIDAI Regional Office, Guwahati

Block-V, First Floor, HOUSEFED Complex, Beltola-Basistha Road, Dispur, Guwahati - 781 006

UIDAI Regional Office, Bengaluru

Khanija Bhavan, No. 49, 3rd Floor, South Wing Race Course Road, Bengaluru - 560001

UIDAI ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్

6 వ అంతస్తు, ఈస్ట్ బ్లాక్, స్వర్ణ జయంతి కాంప్లెక్స్, మైత్రివనం పక్కన, అమీర్ పెట్, హైదరాబాద్ -500038, తెలంగాణ రాష్ట్రం

UIDAI Regional Office, Guwahati

Block-V, First Floor, HOUSEFED Complex, Beltola-Basistha Road, Dispur, Guwahati - 781 006

UIDAI Regional Office, Lucknow

3rd Floor, Uttar Pradesh Samaj Kalyan Nirman Nigam Building, TC-46/ V,Vibhuti Khand, Gomti Nagar, Lucknow- 226 010

UIDAI Regional Office, Delhi

Ground Floor, Pragati Maidan Metro Station, Pragati Maidan, New Delhi-110001

UIDAI Regional Office, Ranchi

1st Floor, JIADA Central Office Building, Namkum Industrial Area,Near STPI Lowadih, Ranchi - 834 010

  • సహాయం
  • వెబ్సైట్ విధానాలు
  • నిబంధనలు మరియు షరతులు
  • గోప్యతా విధానం
  • హైపర్లింకింగ్ విధానం
  • గ్రంధస్వామ్య యుక్తి
  • ప్రత్యాదేశము
  • సైట్ మ్యాప్
  • సలహాలు
  • పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టము(పోష్)

Government of India

  • My Gov
  • National Portal of India
  • Digital India
  • GST.gov.in
  • DBT Bharat

Copyright © 2022 Unique Identification Authority of India All Rights Reserved

JavaScript must be enabled to access this site.

  • Supports : Firefox 37+
  • Google Chrome 6.0+
  • Internet Explorer 9.0+
  • Safari 4.0+
  • w3c-Icon
  • w3c-Icon 


Last reviewed and updated on: April 1, 2023

keyboard_arrow_up