Terms & Conditions-te
ఈ వెబ్ సైట్ ను భారత విశిష్ట గుర్తిoపు ప్రాధికార సంస్థ రూప కల్పన చేసి, అభివృద్ధి చేసి వాడుకలో వుంచి యున్నారు. ఈ వెబ్ సైట్ రూపకల్పన, నిర్మాణము మరియు నిర్వహణ యు.ఐ.డి.ఎ.ఐ నిర్వహిస్తుంది. వెబ్ సైట్ లోని సమాచారాన్ని పొందుపరచడంలోను ఖచ్చితత్వము మరియు పారదర్శకతను పాటించుటలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరూ కూడా ఈ వెబ్ సైట్ లో విషయాలను కోర్ట్ కు సంభందించిన లావాదేవీలకు వాడకూడదు.
సంభందించిన లావాదేవీలకు వాడకూడదు. ఏదైనా అనుమానము తలయెత్తిన యెడల , ఈ వెబ్ సైట్ చూసే వారు సంబదిత డిపార్టుమెంటు ను గాని లేక వేరే అధికార వర్గాలను గాని సంప్రదించి అనుమాన నివృత్తిని చేసుకోవాలని సూచించడమైనది. ఎట్టి పరిస్థితులలోనూ ఈ వెబ్ సైట్ ఉపయోగించడం వలన కలిగిన ఇబ్బంది, ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కలిగిన లోటుకు / అసౌకర్యానికి, ఏరకమైన ఖర్చుకు గాని, సమాచారం వాడడం వలన తలెత్తిన నష్టము లకు , ఈ డిపార్టుమెంటు, భారత విశిష్ట గుర్తిoపు ప్రాధికార సంస్థ బాధ్యత వహించదు. దీనిలోని షరతులు, నియమ, నిభందనలు భారతీయ శిక్షా స్మృతి పరిధిలోకి వస్తాయి. కావున షరతులు, నియమ, నిభందనలు పాటించడంలో ఏర్పడిన ఏ రకమైన వివాదమైనా భారత నాయ్యస్థానముల అధికార పరిధికి లోబడి వుంటాయి(Retyped).