హైపర్ లింకింగ్ విధానము

బాహ్య వెబ్ సైట్ లు/పోర్టల్స్ కురిఫరెన్స్ లింకులు

ఈ వెబ్ సైట్ లో అనేక చోట్ల బాహ్య వెబ్ సైట్ లు/పోర్టల్స్ కు రిఫరెన్స్ లింకులు ఇవ్వబడ్డాయి. అవి మీ సౌలభ్యం కోసము మాత్రమే ఇవ్వబడ్డాయి. లింకుల ద్వారా మీరు చూసే వెబ్సైటు లోని వివరాలకు మరియు సమాచారానికి యు. ఐ.డి.ఎ.ఐ కు ఎటువంటి సంభందము లేదు. కేవలము యు. ఐ.డి.ఎ.ఐ వెబ్ సైట్ లో ఇవ్వబడిన లింక్ కాబట్టి దానిలోని అంశాలకు భాద్యత చూపాల్సిన అవసరము లేదు. అదియును కాకుండా ఈ లింకులు ప్రతీ అప్పుడు పనిచేస్తాయనే భరోసా కూడా యు. ఐ.డి.ఎ.ఐ ఎవరికీ ఇవ్వదు. ఎందువలనంటే ఆ లింకుల ద్వారా పనిచేసే వెబ్ సైట్ ల పై యు. ఐ.డి.ఎ.ఐ కు ఎటువంటి ఆధిపత్యములేదు

ఈ వెబ్ సైట్ లో ఉంచిన సమాచారము తో పాటు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు /ప్రైవేటు సంస్థలు నడిపే వెబ్ సైట్ లు చేరుకొనుటకు హైపర్ టెక్స్ట్ లింకులు మరియు పాయింటర్స్ కూడా ఇవ్వబడ్డాయి. యు. ఐ.డి.ఎ.ఐ కేవలము ఈ హైపర్ టెక్స్ట్ లింకులు మరియు పాయింటర్స్ ను మీ సమాచారము మరియు సౌకర్యము కొరకు మాత్రమే ఇచ్చినది.

మీరు బాహ్య వెబ్ సైట్ యొక్క లింకును సందర్శించినపుడు , మీరు యు. ఐ.డి.ఎ.ఐ వెబ్ సైట్ ను వదలి బాహ్య వెబ్ సైట్ యొక్క విధానముల పరిధి లోనికి వస్తారు. కావున యు. ఐ.డి.ఎ.ఐ బాహ్య వెబ్ సైట్ ల లోని కాఫీ రైట్ అంశాలకు ఎటువంటి భాధ్యత వహించదు. ఆ బాహ్య వెబ్ సైట్ లు చూసే వారు అటువంటి కాఫీ రైట్ అంశాల హక్కులను ఇతర వెబ్ సైట్ స్వంత దారుని నుండి పొందాలి. ఇక్కడ పేర్కొన్న బాహ్య వెబ్ సైట్ లు భారతప్రభుత్వ వెబ్ మార్గదర్శకాలను పాటిస్తున్నయనే పూచీ యు. ఐ.డి.ఎ.ఐ ఇవ్వదు.

ఇతర వెబ్ సైట్ ల నుండి యు. ఐ.డి.ఎ.ఐ వెబ్ సైట్ కు లింకులు.

యు. ఐ.డి.ఎ.ఐ వెబ్ సైట్ లో వున్న సమాచారాన్ని చూడడానికి ఎటువంటి అభ్యంతరము తెలుపదు మరియు ముందుగా అనుమతి కూడా తీసుకునే అవసరము లేదు. ఈ వెబ్ పోర్టల్ కు లింక్ చేయబడిన వేరే పోర్టల్ యొక్క వివరాలు తెలిపినట్లయితే ఏవైనా మార్పులు చేర్పులు వుంటే మీ తెలియ చేయ వీలు వుంటుంది. అదే కాకుండా యు. ఐ.డి.ఎ.ఐ వెబ్ సైట్ లోనీ సమాచారాన్ని బాహ్య లింకుల ఫ్రేమ్స్ లోనికి చేర్చవద్దు. యు. ఐ.డి.ఎ.ఐ సైట్ లోని పేజీల సమాచారము ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు క్రొత్తగా తెరిచిన బ్రౌజరు లో మాత్రమే ఈ సమాచారము అందుబాటులో వుండాలి.