Copyright Policy-te

ఈ వెబ్ సైట్ లోని ప్రచురించిన వివరములు తిరిగి ఉచితముగా ఎవరైనా ప్రచురించ వచ్చు. అయితే, ఇక్కడ ప్రచురించిన వివరములను కిoచ పరిచే టట్టు మార్చడం చేయకూడదు. భావము మారకుండా వున్నది ఉన్నట్టుగా ప్రచురించాలి. అదే కాకుండా ప్రచురించిన వివరములు తిరిగి ఎవరికైనా ఇచ్చినా/తిరిగి ప్రచురించ బడినా తప్పక సముచితముగా ఎక్కడినుండి ఆ ముద్రిత భాగాన్ని తీసుకున్నారో వారికి/లేక ఆ వెబ్ సైట్ కు కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరైనా సంగ్రహకులు ఆ బాగాన్ని తీసుకుని వాడుకోనుటే తప్ప వారు తమది అని చెప్పుకొనే అవకాశము గాని ఎవరికీ ఇవ్వబడదు. అందువలన ఆ సంబంధిత మెటీరియల్ పైఎవరకి అధికారం వుందో , ఆ డిపార్టుమెంటు వద్ద నుండి/లేక కాపీ రైట్ దారుల వద్ద నుండి గాని ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వుంటుంది.

యు. ఐ.డి.ఎ.ఐ వెబ్ సైట్ లోనీ సమాచారాన్ని పటించడం , తిరిగి వ్రాయడములేక తర్జుమా చేయడం చేసి పరిశోధనకు, ప్రైవేటు స్టడీ కొరకు గాని వాడుకోవచ్చు కాని వ్యాపార సంభంధమైన అమ్మకాలకు ఈ సమాచారాన్నిగురి చేయకూడదు. ఏ రకమైన అవసరానికి ఈ సమాచారాన్ని ఉపయోగించినా ఆ ప్రత్యేక పేజీను మరియు యు.ఆర్.ఎల్ ను ఎత్తిచూపిస్తూ స్వీకరణ కృతజ్ఞత తెలుపవలెను. యు. ఐ.డి.ఎ.ఐ వెబ్ సైట్ లోనీ గణనీయమైన కొన్ని అంశాలను పునరుత్పాదన లేక ప్రతి లిపి చేయడానికి పూనుకుంటే , విద్య సంభంధమైన లేక వ్యాపార రహిత ప్రయోజనము నిమిత్తము వాడితే తప్పక ముందుగా స్పస్టంగా వ్రాత పూర్వక అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. అటువంటి అభ్యర్ధనలు గాని మరియు విచారణలు వెబ్ మాస్టర్ ను ఈ క్రింది సంబోధిస్తూ ఈ-మెయిల్ వ్రాసి పంపించాలి: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it..