ఈ-ఆధార్ , ఆధార్ బౌతిక ప్రతి వలే అన్ని విధములా సమానమేనా?

ఆధార్ ఆక్ట్ ప్రకారము, ఈ-ఆధార్, ఆధార్ బౌతిక ప్రతి వలే అన్ని ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఈ-ఆధార్ యొక్క స్తాయి మరియు చట్ట భద్ధమైన విలువను సూచించే సర్కులర్ కొరకు https://uidai.gov.in/images/uidai_om_on_e_aadhaar_validity.pdfఈ వెబ్ సైట్ ను దర్శించండి.