ఈ-ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి/తెరవడానికి ఎటువంటి సాఫ్ట్ వేర్ అవసరమవుతుంది?

ఇ-ఆధార్‌ని వీక్షించడానికి నివాసికి 'Adobe Acrobat Reader' అవసరం. సిస్టమ్‌లో Adobe Readerని ఇన్‌స్టాల్ చేయడానికి, https://get.adobe.com/reader/"ని సందర్శించండి