ఆధార్ PVC కార్డ్ అంటే ఏమిటి? ఇది పేపర్ ఆధారిత ల్యామినేటెడ్ ఆధార్ లెటర్‌తో సమానమా?

ఆధార్ PVC కార్డ్ PVC ఆధారిత ఆధార్ కార్డ్, దీనిని నామమాత్రపు ఛార్జీలు చెల్లించి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. అవును.ఆధార్ PVC కార్డ్ పేపర్ ఆధారిత ఆధార్ లెటర్‌తో సమానం.