నేను ఇంతకుముందు ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నాను, కానీ అది రాలేదు, నేను తిరిగి దరఖాస్తు చేసాను, నా ఆధార్ ఎప్పుడు పొందవచ్చు?

 మీ ఆధార్ మొదటి ఎన్‌రోల్‌మెంట్ నుండి రూపొందించబడి ఉంటే, మళ్లీ నమోదు చేయడానికి ప్రతి ప్రయత్నం తిరస్కరించబడుతుంది. మళ్లీ దరఖాస్తు చేయవద్దు.

మీరు మీ ఆధార్‌ని తిరిగి పొందవచ్చు:                       

(a) https://myaadhaar.uidai.gov.in/లో అందుబాటులో ఉన్న EID/UID సేవను ఉపయోగించుకొని  ఆన్‌లైన్‌లో తిరిగి పొందవచ్చు (మీ వద్ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉన్నట్లైతే)               

(బి) శాశ్వత నమోదు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా                 

(సి) 1947 డయల్ చేయడం ద్వారా