యు.ఐ.డి డేటా బేస్ ను ఆపరేట్ చేయడానికి ఎవరికీ అనుమతి వుంది? ఆ డేటా బేస్ సురక్షితము అనే విషయాన్ని ఎలా రూడి పరుస్తారు?

  • ఆధార్ కలిగిన నివాసులకు డేటా బేస్ లో వున్నతమ సమాచారాన్ని తెలుసుకొనే హక్కు ను కలిగి వున్నారు
  • సి.ఐ.డి.ఆర్ వ్యాపకాలు జరపడానికి చాలా ఖటినమైన నిభందనలు పాటిస్తూ పరిమితమైన అనుమతి మాత్రమే వుంటుంది.
  • డేటాబేస్ ను ఎప్పడూ సురక్షితంగా కాపాడుతూ హాకింగ్ నుండి మరియు ఇతర సైబర్ చోరీలనుండి రక్షిస్తూ వుంటారు.