నివాసి యొక్క డేటా ను ఆపరేటర్ ఏ విధముగా పునః సమీక్ష చేస్తాడు?

నివాసి వైపు ఉన్న కంప్యూటర్ మానిటర్ లోనీ డేటా ను చూడమని నివాసికి చెప్పాలి. పూరించిన అన్నిగళ్ళలొనీ డేటా సరిగా ఉన్నదీ లేనిదీ తెలుసుకొనుటకు అవసరమయితే ఆపరేటర్ నివాసికి చదివి విన్పించాలి. సమీక్ష సమయoయలో అతి ముఖ్యమైన గళ్ళలోని సమాచారాన్ని సరిగా వున్నది అని రూడి చేసుకొనుటకు నమోదు పూర్తి చేసే ముందు నివాసికి తప్పక చదివి వినిపించాలి ఆపరేటర్ ఈ క్రింది విషయములను ఖచ్చితముగా తిరిగి ఖాయపరచు కోవలెను

    • నివాసి పేరులోనీ అక్షర తప్పులు లాంటివి
    • సరియైన లింగ వివరము
    • సరియైన వయసు/పుట్టిన తేదీ
    • సరియైన –పిన్ కోడ్: భవనము;గ్రామము;/టౌన్/నగరము;జిల్లా;రాష్ట్రము
    • భందుత్వ సంభంధాలు-త్తల్లిదండ్రులు/భార్య లేక భర్త/సంరక్షకుడు; చుట్టము పేరు
    • ముఖ చిత్రములో యథార్థత మరియు స్పష్టత
    • మొబైల్ నెంబర్ & ఈ-మెయిల్ ఐ.డి
  • ఏవైనా తప్పులు వున్నచో డేటా ను సరి చేసి మరలా ఒకసారి నివాసికి చూపించవలెను. తప్పులు లేకుండా కనిపించిన దాటాను నివాసి అంగీకరిస్తారు.