అప్‌డేట్ చేసిన తర్వాత నేను మళ్లీ ఆధార్ లేఖను పొందాలా?

పేరు, చిరునామా, పుట్టిన తేదీ మరియు లింగం అప్‌డేట్ అయినట్లయితే, అప్‌డేట్‌లతో కూడిన ఆధార్ లేఖ ఆధార్‌లో ఇవ్వబడిన చిరునామాకు మాత్రమే బట్వాడా చేయబడుతుంది. మొబైల్ నంబర్/ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ కోసం, ఇచ్చిన మొబైల్ నంబర్/ఈమెయిల్ ఐడీకి నోటిఫికేషన్ పంపబడుతుంది.