ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (PoA) డాక్యుమెంట్‌లో సూచించిన చిరునామా పోస్టల్ డెలివరీకి సరిపోనట్లు కనిపిస్తే ఏమి చేయవలెను? నివాసితుల నుండి అదనపు సమాచారం ఆమోదించబడుతుందా?

అవును. ఈ చేర్పులు/సవరణలు PoA డాక్యుమెంట్‌లో పేర్కొన్న మూల చిరునామాను మార్చనంత వరకు నివాసి PoA డాక్యుమెంట్‌లో పేర్కొన్న చిరునామాకు మైనర్ ఫీల్డ్‌లను జోడించడానికి అనుమతించబడతారు. అభ్యర్థించిన మార్పులు గణనీయమైనవి మరియు PoAలో పేర్కొన్న మూల చిరునామాను మార్చినట్లయితే, ప్రత్యామ్నాయ PoAని అందించడం అవసరం.

ఆధార్ ప్రింట్

View All

ఆధార్ టెలికాస్ట్

View All

ప్రెస్ రిలీజ్

View All

ఆధార్ లో సంఖ్య

Aadhaar Generated
Authentication Done