నా బ్యాంక్ బ్రాంచ్ చాలా దూరంలో ఉంది. నా ఇంటి వద్దే నా బ్యాంక్ ఖాతాలో జమ అయిన DBT నిధులను విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ఏమైనా ఉందా?

వివిధ  బ్యాంకులు మరియు పోస్టాఫీసుల ద్వారా బ్యాంక్ మిత్రాలు/బ్యాంక్ కరస్పాండెంట్‌లు చే మైక్రో-ATM అనే హ్యాండ్‌హెల్డ్ పరికరాన్ని తీసుకవెళ్లారు. దీన్ని ఉపయోగించి, మీరు మీ ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలో నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, ఇతర ఆధార్ హోల్డర్‌లకు నిధుల బదిలీ మొదలైన అనేక రకాల బ్యాంకింగ్ లావాదేవీలను చేయవచ్చు.